25, జులై 2011, సోమవారం

ఎనర్జి డ్రింక్స్ లో ఎనర్జి ఎంత?

ఎనర్జి డ్రింక్స్ పేరిట చలామణీ అవుతూ యువతీయువకులని విశేషంగా ఆకర్షిస్తూ రోజురోజుకి విపరీతంగా మార్కెట్ ను పెంచుకుంటున్న ఈ ఎనర్జి డ్రింక్స్ వాస్తవానికి  ఆరోగ్యానికి క్షేమమేనా?  స్టామినా పెంచి, కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పబడుతున్న ఈ డ్రింక్స్ లో అసలు ఏముంటున్నది , ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే శాస్త్ర్రీయవాస్తవాలను  తెల్సుకోడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి !
http://www.prajasakti.com/todaysspecial/article-256008

19, ఏప్రిల్ 2011, మంగళవారం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - 2011

ఔషధ నిరోధకతపై పోరాడుదాం అన్న ఈ సంవత్సరపు ప్రపంచ ఆరోగ్య సంస్ధ నినాదం పూర్వాపరాలకై వ్యాసం చూడండి.




http://www.prajasakti.com/todaysessay/article-220185