ఎనర్జి డ్రింక్స్ పేరిట చలామణీ అవుతూ యువతీయువకులని విశేషంగా ఆకర్షిస్తూ రోజురోజుకి విపరీతంగా మార్కెట్ ను పెంచుకుంటున్న ఈ ఎనర్జి డ్రింక్స్ వాస్తవానికి ఆరోగ్యానికి క్షేమమేనా? స్టామినా పెంచి, కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పబడుతున్న ఈ డ్రింక్స్ లో అసలు ఏముంటున్నది , ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే శాస్త్ర్రీయవాస్తవాలను తెల్సుకోడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి !
http://www.prajasakti.com/todaysspecial/article-256008