కేలరీలు. ఈ పదం వినగానే మనం తినే రకరకాల చిరుతిళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్ గుర్తుకొస్తున్నాయి కదూ ! మరి అవసరానికి మించిన కేలరీలు తీసుకోవడం వల్లనే స్ధూలకాయం, మధుమేహం, గుండెపోటు వంటి వ్యాధులు కూడా ఎక్కువవుతున్నాయన్నది వాస్తవం. అందుకే అసలు కేలరీలంటే ఏమిటి ? ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని కేలరీలు తీసుకోవాలి? ఏ రకమైన ఆహారపదార్ధాలలో ఎన్నెన్ని కేలరీలుంటాయి ? అనే విషయాలు తెలుసుకోవాలి.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/protection/article-67746
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి